ఆంధ్రప్రదేశ్
పులిమద్ది గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం – గ్రామ సభలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ మార్కెట్ యార్డుచైర్మన్ గుంటుపల్లి
ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి నంద్యాల, 03 డిశెంబరు 2025(ప్రజాన్యూస్) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం, పులిమిద్ది గ్రామంలో “రైతన్న మీకోసం – గ్రామ సభ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…